Andhra Pradesh Political Parties Ysrcp and TDP social media fight during corona virus crisis in the state
#Andhrapradesh
#Ysrcp
#TDP
#YsJagan
#Chandrababunaidu
#Coronavirus
#Tirupathi

ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం టైమ్ పాస్ రాజకీయాలకు తెర తీసినట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనిపించట్లేదంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన సోషల్ మీడియా పోస్టింగ్‌కు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కనిపించట్లేదంటూ ఎదురుదాడికి దిగింది. సంక్షోభ పరిస్థితులు చుట్టుముట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటూ రాజకీయాలు దిగడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.